రకుల్ వర్కవుట్!

ABN , First Publish Date - 2020-11-13T22:31:14+05:30 IST

దక్షిణాదితోపాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్.

రకుల్ వర్కవుట్!

దక్షిణాదితోపాటు హిందీలోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది ఢిల్లీ భామ రకుల్ ప్రీత్ సింగ్. ఫిట్‌నెస్ అంటే రకుల్ ప్రాణమిస్తుంది. జిమ్ ఫ్రాంచైజీ బిజినెస్‌ను కూడా రకుల్ నడుపుతున్న సంగతి తెలిసిందే. 


తాజాగా తన వర్కవుట్ వీడియోను రకుల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. చాలా కాలం తర్వాత జిమ్‌లో వర్కవుట్ చేస్తున్నట్టు పేర్కొంది. `ప్రీ దివాళీ బర్న్` అంటూ రకుల్ ఆ వీడియోను పేర్కొంది. కరోనా కారణంగా లాక్‌డౌన్ విధించడంతో రకుల్ ఇన్నాళ్లూ జిమ్‌కు దూరంగా ఉంది. Updated Date - 2020-11-13T22:31:14+05:30 IST