రాజ్‌తరుణ్ కొత్త చిత్రం
ABN, First Publish Date - 2020-11-04T06:38:28+05:30
రాజ్‌తరుణ్, వర్షా బొల్లమ్మ జంటగా శాంటో దర్శకత్వంలో నూతన చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది....
రాజ్‌తరుణ్, వర్షా బొల్లమ్మ జంటగా శాంటో దర్శకత్వంలో నూతన చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. రాజ్‌తరుణ్ నటిస్తున్న 15వ చిత్రమిది. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నంద్‌కుమార్ అభినేని, భరత్ మగులూరి నిర్మిస్తున్నారు. ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ ఇదని దర్శకుడు చెప్పారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: స్వీకర్ అగస్తి, సినిమాటోగ్రఫీ: శ్రీరాజ్ రవీంద్రన్