సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సూపర్‌స్టార్‌ దీపావళి సెలబ్రేషన్స్‌

ABN, First Publish Date - 2020-11-14T23:43:46+05:30

సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చీకట్లను పారదోలి వెలుగులు నింపే పండుగ అని దీపావళిని అందరూ ఘనంగా సెలబ్రేట్‌ చేసుకుంటారు. చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకునే ఈ దీపావళి పండుగను  మన సెలబ్రిటీలందరూ ఘనంగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. ప్రేక్షకాభిమానులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలను తెలియజేశారు. సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. రజినీకాంత్‌తో కలిసి ఆయన శ్రీమతి లతతో పాటు కుమార్తె సౌందర్య రజినీకాంత్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-14T23:43:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!