పూర్ణ ‘సుందరి’

ABN , First Publish Date - 2020-10-23T06:54:23+05:30 IST

పూర్ణ కీలక పాత్రలో కల్యాణ్‌జీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సుందరి’. రిజ్వాన్‌ నిర్మాత. గురువారం ఈ చిత్రం ప్రీలుక్‌ను విడుదల చేశారు...

పూర్ణ ‘సుందరి’

పూర్ణ కీలక పాత్రలో కల్యాణ్‌జీ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సుందరి’. రిజ్వాన్‌ నిర్మాత. గురువారం ఈ చిత్రం ప్రీలుక్‌ను విడుదల చేశారు. కుటుంబ కథాంశంతో లేడీ ఓరియెంటెడ్‌ సినిమాగా ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉంది. త్వరలో ఫస్ట్‌లుక్‌ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Updated Date - 2020-10-23T06:54:23+05:30 IST

Read more