నిర్మాత శానం నాగ అశోక్ కుమార్‌కు మాతృవియోగం!

ABN , First Publish Date - 2020-10-08T16:54:13+05:30 IST

నిర్మాత శానం నాగ అశోక్ కుమార్‌కు మాతృవియోగం

నిర్మాత శానం నాగ అశోక్ కుమార్‌కు మాతృవియోగం!

ప్రముఖు నిర్మాత శానం నాగ అశోక్ కుమార్ మాతృమూర్తి శానం చంద్రావ‌తి (90) గుండెపోటుతో మృతి చెందారు. బుధవారం సాయంత్రం 8 గం.ల‌కు ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా కైక‌రంలోలని తమ స్వ‌గృహంలో ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె రెండో కొడుకైన శానం నాగ అశోక్ కుమార్ నిర్మాతగా రాణించారు. `శ్రీ సాయి దేవ ప్రొడ‌క్ష‌న్స్` బ్యాన‌ర్‌పై `శుభాకాంక్ష‌లు`, `వ‌సంతం`, `ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే`, `మాణిక్యం`, `దొంగ దొంగ‌ది`, `నిన్ను చూశాక`, `మౌన‌రాగం` త‌దిత‌ర చిత్రాలను అశోక్ కుమార్ నిర్మించారు. ఆయ‌న‌కు స‌హ‌చ‌ర నిర్మాత‌లు త‌మ ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేశారు.

Updated Date - 2020-10-08T16:54:13+05:30 IST