ప్రభాస్‌తోనే కాదు.. అందరితోనూ: ప్రణీత

ABN , First Publish Date - 2020-05-12T17:55:06+05:30 IST

`అత్తారింటికి దారేది`, `రభస`, `హలో గురూ ప్రేమకోసమే` వంటి సినిమాలతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించుకుంది కన్నడ భామ ప్రణీత.

ప్రభాస్‌తోనే కాదు.. అందరితోనూ: ప్రణీత

`అత్తారింటికి దారేది`, `రభస`, `హలో గురూ ప్రేమకోసమే` వంటి సినిమాలతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించుకుంది కన్నడ భామ ప్రణీత. ప్రస్తుత లాక్‌డౌన్ సమయంలో స్వయంగా రంగంలోకి దిగి పేదవారి ఆకలి తీరుస్తోంది. `ప్రణీత ఫౌండేషన్` స్థాపించి పలువురికి అండగా నిలుస్తోంది. తాజాగా `ఏబీఎన్ ఆంధ్రజ్యోతి`తో మాట్లాడిన ప్రణీత పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 


`నాకు తెలుగు హీరోలందరితోనూ పనిచేయలని ఉంది. నా ఆల్‌టైమ్ ఫేవరేట్ మూవీ `బాహుబలి`. ఆ సినిమా చూసిన తర్వాత ప్రభాస్‌తో కలిసి నటించాలనిపించింది. ప్రభాస్ మాత్రమే కాదు.. తెలుగులో విజయ్ దేవరకొండ, ఇతర స్టార్ హీరోలందరితోనూ నటించాలని ఉంది. ఇక, `అల వైకుంఠపురములో..` చిత్రంలోని `సామజవరగమనా` పాట చాలా ఇష్టం` అంటూ ఆ పాట పాడి వినిపించింది. అలాగే పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆ విశేషాలు మీ కోసం.. 

Updated Date - 2020-05-12T17:55:06+05:30 IST