పగ్ర్యా జైశ్వాల్‌ సాహసాలు..!

ABN , First Publish Date - 2020-09-08T19:52:01+05:30 IST

తొలి చిత్రం 'కంచె'తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్‌. ఈ అమ్మడు తర్వాత చిత్రాలు ఆశించిన మేరకు సక్సెస్‌ కాకపోవడంతో పెద్దగా అవకాశాలు రాలేదు.

పగ్ర్యా జైశ్వాల్‌ సాహసాలు..!

తొలి చిత్రం 'కంచె'తో తెలుగు ప్రేక్షకులను పలకరించిన బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్‌. ఈ  అమ్మడు తర్వాత చిత్రాలు ఆశించిన మేరకు సక్సెస్‌ కాకపోవడంతో పెద్దగా అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ప్రగ్యా జైశ్వాల్‌ చేతిలో సినిమాలేవీ లేవు. 2018లో విడుదలైన 'ఆచారి అమెరికా యాత్ర' తర్వాత మరో సినిమాలో ఈ బ్యూటీ నటించలేదు. సినిమాలేకపోతేనేం సోషల్ మీడియా ఉందిగా.. అనుకుంటుందీ సొగసరి. సోషల్ మీడియాలో హాట్‌ అందచందాలతో ఆకట్టుకుంటున్న ప్రగ్యా జైశ్వాల్ లేటెస్ట్‌ వీడియో నెటిజన్స్‌ను ఆకట్టుకుంటోంది. రిహార్సల్‌ వీడియోలా అనిపిస్తుంది. ఇందులో ప్రగ్యా ఫీట్ చూసిన నెటిజన్స్‌ ఫిదా అవుతున్నారు. 
Updated Date - 2020-09-08T19:52:01+05:30 IST