ప్రగ్యా బికినీ ట్రీట్!

ABN , First Publish Date - 2020-09-28T16:24:41+05:30 IST

`కంచె` సినిమాతో తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్.

ప్రగ్యా బికినీ ట్రీట్!

`కంచె` సినిమాతో తెలుగునాట మంచి గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్. ఆ సినిమాలో సాంప్రదాయబద్ధంగా కనిపించి మెప్పించిన ప్రగ్యా.. సోషల్ మీడియాను మాత్రం హాట్ హాట్ ఫొటోలతో హీటెక్కిస్తోంది. 


ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తూ అభిమానులకు అందాల విందు ఇస్తోంది. తాజాగా మరో గ్లామరస్ పిక్‌ను ప్రగ్యా షేర్ చేసింది. సాయం సంధ్య సమయంలో బీచ్‌లో టూ పీస్ బికినీలో ఫొటో దిగింది. ఆ ఫొటోను అభిమానులతో పంచుకుంది. ప్రగ్యా బికినీ ట్రీట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  
Updated Date - 2020-09-28T16:24:41+05:30 IST