ట్రెండింగ్‌లో ప్రభాస్ సీడీపీ!

ABN , First Publish Date - 2020-10-21T03:03:12+05:30 IST

గతంలో తమ అభిమాన హీరో పుట్టినరోజు నాడు కేక్ కటింగ్‌లు, రక్తదానాలు, భారీ హోర్డింగ్‌లు వంటివి ఏర్పాటు

ట్రెండింగ్‌లో ప్రభాస్ సీడీపీ!

గతంలో తమ అభిమాన హీరో పుట్టినరోజు నాడు కేక్ కటింగ్‌లు, రక్తదానాలు, భారీ హోర్డింగ్‌లు వంటివి ఏర్పాటు చేసి ఫ్యాన్స్ తమ అభిమానాన్ని చాటుకునేవారు. అయితే ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో కామన్ డిస్‌ప్లే పిక్చర్ (సీడీపీ)లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.


మరో మూడు రోజుల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జన్మదినోత్సవం రాబోతోంది. జాతీయ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ బర్త్ ‌డే‌ను ఘనంగా సెలబ్రేట్ చేసేందుకు ఫ్యాన్స్ సిద్ధమవుతున్నారు. తాజాగా ప్రభాస్ బర్త్ డే సీడీపీని రిలీజ్ చేశారు. ప్రభాస్ మాస్ లుక్‌తో కనిపిస్తున్న ఈ సీడీపీ నెట్టింట వైరల్‌గా మారింది. ట్విటర్‌లో ట్రెండ్ అవుతోంది. Updated Date - 2020-10-21T03:03:12+05:30 IST