`ఖుషీ`లో పవన్‌లా నితిన్ ఏం చేశాడంటే..?
ABN, First Publish Date - 2020-02-15T18:43:02+05:30
పవర్‌స్టార్ పనవ్‌కల్యాణ్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో `ఖుషీ` ఒకటి. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే ఓ సీన్‌ను ఇప్పుడు నితిన్ తన లేటెస్ట్ మూవీలో రీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో `ఖుషీ` ఒకటి. బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమాలో హీరో హీరోయిన్ మధ్య వచ్చే ఓ సీన్‌ను ఇప్పుడు నితిన్ తన లేటెస్ట్ మూవీలో రీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఇంతకు ఆ సీన్ ఏంటో తెలుసా? ఓ అమ్మాయి గుడిలో దీపాన్ని వెలిగించడం.. అది ఆరిపోయేలా ఉండటంతో హీరో, హీరోయిన్ వచ్చితమ చేతులను అడ్డుపెడతారు. ఇప్పుడు అదే సీన్‌ను భీష్మలో కామెడీ యాంగిల్‌లో రీ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఈ సీన్‌లో అవంతి మిశ్రా గెస్ట్‌గా నటించారు. భీష్మలో సీన్ కామెడీ కోణంలో ఆకట్టుకుంటోంది. మరెందుకు ఆలస్యం చూసేయండి...