ప్ర‌జ‌ల కోసం ప‌వ‌న్ దీక్ష‌

ABN , First Publish Date - 2020-07-03T14:23:26+05:30 IST

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చాతుర్మాస దీక్షను చేప‌ట్టారు.

ప్ర‌జ‌ల కోసం ప‌వ‌న్ దీక్ష‌

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ చాతుర్మాస దీక్షను చేప‌ట్టారు. ప్ర‌స్తుతం దేశంలో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితులు ప్ర‌భావం వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. దీంతో అంద‌రూ బావుండాల‌ని, తిరిగి అంద‌రూ సాధార‌ణ జీవితాన్ని కొన‌సాగించాల‌ని ప‌వ‌న్ ఈ దీక్ష‌ను చేప‌ట్టారు. నాలుగు నెల‌ల పాటు ఈ దీక్ష కొన‌సాగుతుంది. దీక్ష‌లో భాగంగా ప‌వ‌న్‌ ఓ పూట మాత్ర‌మే భోజ‌నం చేస్తారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ తాను న‌టిస్తోన్న‌ ‘వకీల్ సాబ్‌’ సినిమాతో పాటు క్రిష్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు. Updated Date - 2020-07-03T14:23:26+05:30 IST