ఒకటిన ‘చిత్రం ఎక్స్‌’

ABN , First Publish Date - 2020-12-29T09:47:46+05:30 IST

రాజ్‌ బాల, మానస జంటగా రమేశ్‌ విభూది దర్శకత్వంలో పొలం గోవిందయ్య నిర్మించిన ‘చిత్రం ఎక్స్‌’ ట్రైలర్‌ను దర్శకుడు వి.సాగర్‌ ఇటీవల విడుదల చేశారు...

ఒకటిన ‘చిత్రం ఎక్స్‌’

రాజ్‌ బాల, మానస జంటగా రమేశ్‌ విభూది దర్శకత్వంలో పొలం గోవిందయ్య నిర్మించిన ‘చిత్రం ఎక్స్‌’ ట్రైలర్‌ను దర్శకుడు వి.సాగర్‌ ఇటీవల విడుదల చేశారు. జనవరి 1న సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాత ప్రకటించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘వినూత్న కథతో తెరకెక్కిన చిత్రమిది. దట్టమైన అడవిలో ఒకే  షెడ్యూల్‌ లో షూటింగ్‌ పూర్తి చేశాం’’ అని తెలిపారు.

Updated Date - 2020-12-29T09:47:46+05:30 IST