సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అమేజింగ్‌ పిక్‌ షేర్ చేసిన నిధి అగర్వాల్‌

ABN, First Publish Date - 2020-09-30T03:19:40+05:30

హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ తన సోషల్‌ మీడియా వేదికల్లో తన చిన్నప్పటి ఫొటోలతో చేసిన ఓ అమేజింగ్‌ పిక్‌ను షేర్ చేసింది. నిధి అగర్వాల్‌ చిన్నప్పుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ తన సోషల్‌ మీడియా వేదికల్లో తన చిన్నప్పటి ఫొటోలతో చేసిన ఓ అమేజింగ్‌ పిక్‌ను షేర్ చేసింది. నిధి అగర్వాల్‌ చిన్నప్పుడు డిఫరెంట్‌ లుక్స్ల్‌లో ఎంతో క్యూట్‌గా ఉంది. ఇప్పుడు అందాలతో కుర్రకారు మతి పోగొడుతున్న ఈ ముద్దుగుమ్మ.. చిన్నప్పుడు కూడా ఎంతో ముద్దుగా ఉంది. బేబీ గాళ్‌ అంటూ ఆమె ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్ చేసింది నిధి అగర్వాల్‌. ఎప్పుడూ తన అందాలతో సోషల్‌ మీడియాని నిధి వేడెక్కిస్తూ ఉంటుంది. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఈ ఫొటో చూసిన నెటిజన్లు.. చిన్నప్పటి నుంచి నిధి గ్లామర్‌ క్వీనే అంటూ.. ముద్దు ముద్దుగా కామెంట్స్ చేస్తున్నారు.



Updated Date - 2020-09-30T03:19:40+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!