హనీమూన్‌కి వెళ్లిన వాళ్లిద్దరూ

ABN , First Publish Date - 2020-11-17T11:39:47+05:30 IST

కొత్త జంట కాజల్‌ అగర్వాల్‌, గౌతమ్‌ కిచ్లూ మాల్దీవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. హనీమూన్‌కి వెళ్లిన వాళ్లిద్దరూ ఇటీవల స్కూబా

హనీమూన్‌కి వెళ్లిన వాళ్లిద్దరూ

కొత్త జంట కాజల్‌ అగర్వాల్‌, గౌతమ్‌ కిచ్లూ మాల్దీవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. హనీమూన్‌కి వెళ్లిన వాళ్లిద్దరూ ఇటీవల స్కూబా డైవింగ్‌ చేశారు. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లతో కాజల్‌ పంచుకున్నారు. ‘‘సముద్రంలో ఏకాంతంగా గడిపితే... ఊహించని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి’’ అని ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2020-11-17T11:39:47+05:30 IST