సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సినిమా కథతో...

ABN, First Publish Date - 2020-12-20T04:54:34+05:30

అసిఫ్‌ ఖాన్‌, మౌర్యాని జంటగా నటిస్తున్న చిత్రం ‘నేడే విడుదల’. రామ్‌ రెడ్డి పన్నాల దర్శకుడు. మస్తాన్‌ ఖాన్‌ నిర్మాత. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకనిర్మాతలు మాట్లాడుతూ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(చిత్రజ్యోతి బ్యూరో): అసిఫ్‌ ఖాన్‌, మౌర్యాని జంటగా నటిస్తున్న చిత్రం ‘నేడే విడుదల’. రామ్‌ రెడ్డి పన్నాల దర్శకుడు. మస్తాన్‌ ఖాన్‌ నిర్మాత. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘‘సినిమా ఇండస్ర్టీలోని ఓ పాయింట్‌ను ఇతివృత్తంగా తీసుకుని తెరకెక్కించిన సినిమా ఇది. ఇటీవల ప్రేక్షకుల చేతులమీదుగా విడుదల చేసిన పాటకు చక్కని స్పందన వచ్చింది. శ్రీమణి సాహిత్యం, అజయ్‌ సంగీతం సినిమాకు ఎసెట్‌ అవుతాయి’’ అని అన్నారు. కాశీవిశ్వనాథ్‌, అప్పాజీ, చిత్ర బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-20T04:54:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!