పేద కళాకారులను ఆదుకోండి : మంత్రికి నాజర్‌ వినతి

ABN , First Publish Date - 2020-04-02T16:07:19+05:30 IST

సినీ రంగంలోని పేద కళాకారులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని దక్షిణ భారత నడిగర్‌ సంఘం

పేద కళాకారులను ఆదుకోండి : మంత్రికి నాజర్‌ వినతి

సినీ రంగంలోని పేద కళాకారులను కూడా ప్రభుత్వం ఆదుకోవాలని దక్షిణ భారత నడిగర్‌ సంఘం పూర్వాధ్యక్షుడు నాజర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరోనా ప్రభావంతో గత 19వ తేదీ నుంచి సినిమా షూటింగ్‌లన్నీ నిలిచిపోవడంతో జూనియర్‌ ఆర్టిస్టులు ఉపాధి కోల్పోయి ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని ఆదుకోవాలని రాష్ట్ర ప్రసార, సమాచారశాఖ మంత్రి కడంబూరు రాజుకు నాజర్‌ వినతి పత్రం సమర్పించారు.

Updated Date - 2020-04-02T16:07:19+05:30 IST