24న ఏటీటీలో ‘నర్తనశాల’

ABN , First Publish Date - 2020-10-21T05:30:00+05:30 IST

అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా దివంగత శ్రీహరి లుక్స్‌ను ‘నర్తనశాల’ బృందం విడుదల చేసింది. బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ చిత్రంలో పదిహేడు....

24న ఏటీటీలో ‘నర్తనశాల’

అర్జునుడిగా నందమూరి బాలకృష్ణ, ద్రౌపదిగా సౌందర్య, భీముడిగా దివంగత శ్రీహరి లుక్స్‌ను ‘నర్తనశాల’ బృందం విడుదల చేసింది. బాలకృష్ణ స్వీయ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ చిత్రంలో పదిహేడు నిమిషాలు గల సన్నివేశాలను విజయదశమి సందర్భంగా ఈ నెల 24న ఏటీటీలో విడుదల చేయనున్న సంగతి తెలిసిందే.Updated Date - 2020-10-21T05:30:00+05:30 IST