రానా ప్రేమ‌.. నాని ఫన్నీ ట్వీట్‌

ABN , First Publish Date - 2020-05-13T17:25:04+05:30 IST

త్వ‌ర‌లోనే రానా, మిహీకా బ‌జాజ్ త్వ‌ర‌లోనే పెళ్లిచేసుకోనున్నారు. దీంతో సినీ ప్ర‌ముఖులంద‌రూ రానా, మిహీకాకు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో నేచుర‌ల్ స్టార్ నాని చేసిన ఫ‌న్నీ ట్వీట్ అంద‌రినీ ఆకట్టుకుంటోంది.

రానా ప్రేమ‌.. నాని ఫన్నీ ట్వీట్‌

టాలీవుడ్ క‌థానాయ‌కుడు రానా ద‌గ్గుబాటి తాను హైద‌రాబాద్‌కు చెందిన మిహీకా బ‌జాజ్‌తో ప్రేమ‌లో ఉన్నాన‌నే సంగ‌తిని తెలియేసిన సంగ‌తి తెలిసిందే. రానా త‌న ప్రేమ గురించి అధికారికంగా తెలియ‌జేస్తూ ఆమెతో తానున్న ఫొటోను షేర్ చేశారు. అంటే త్వ‌ర‌లోనే రానా, మిహీకా బ‌జాజ్ త్వ‌ర‌లోనే పెళ్లిచేసుకోనున్నారు. దీంతో సినీ ప్ర‌ముఖులంద‌రూ రానా, మిహీకాకు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో నేచుర‌ల్ స్టార్ నాని చేసిన ఫ‌న్నీ ట్వీట్ అంద‌రినీ ఆకట్టుకుంటోంది. ‘2020లో ఇంకా ఏమేం చూడాల్సి వ‌స్తుందో.. ఈ సంద‌ర్భంగా నీకు ఈ సాంగ్‌ను డేడికేట్ చేస్తున్నాను(బజాజ్ యాడ్‌ను పోస్ట్ చేశాడు నాని). జోక్స్ ప‌క్క‌న పెడితే సూప‌ర్ హ్యాపీ బాబాయ్‌’ అని అభినంద‌న‌లు తెలిపారు నాని. Updated Date - 2020-05-13T17:25:04+05:30 IST