స్మార్ట్ టీవీని లాంఛ్ చేసిన స్మార్ట్ కపుల్!

ABN , First Publish Date - 2020-10-21T22:37:14+05:30 IST

క్యూ త్రీ వెంచర్స్‌కు సంబంధించిన ట్రీ వ్యూ స్మార్ట్ టీవీని టాలీవుడ్ స్మార్ట్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత లాంఛ్ చేశారు.

స్మార్ట్ టీవీని లాంఛ్ చేసిన స్మార్ట్ కపుల్!

క్యూ త్రీ వెంచర్స్‌కు సంబంధించిన ట్రీ వ్యూ స్మార్ట్ టీవీని టాలీవుడ్ స్మార్ట్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత లాంఛ్ చేశారు. 32 ఇంచెస్ నుంచి 65 ఇంచెస్ వరకు వివిధ సైజులలో ఉన్న ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఫుల్ హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీని మంగళవారం అక్కినేని కపుల్ లాంఛ్ చేశారు. 


అనంతరం కంపెనీ టీవీ మోడల్స్ గురించి వివరించారు. వాయిస్ రిమోట్ ఆప్షన్‌తో రాబోతున్న ఈ టీవీ భారత మార్కెట్లో కచ్చితంగా విజయం సాధిస్తుందని సమంత, నాగచైతన్య ఆశాభావం వ్యక్తం చేశారు. Updated Date - 2020-10-21T22:37:14+05:30 IST