రష్మిక.. ఆమ్లెట్‌ వేసిన విధానం చూస్తే షాకవుతారు

ABN , First Publish Date - 2020-10-14T05:09:47+05:30 IST

హీరోయిన్‌ రష్మిక తను రోజూ తినే ఆమ్లెట్‌ ఇదేనంటూ ఇన్‌స్టాగ్రమ్‌లో ఓ వీడియోను షేర్‌ చేసింది. ఈ ఆమ్లెట్‌ చేసే విధానం తెలుపుతూ.. స్వయంగా తనే ఈ ఆమ్లెట్‌ను

రష్మిక.. ఆమ్లెట్‌ వేసిన విధానం చూస్తే షాకవుతారు

హీరోయిన్‌ రష్మిక తను రోజూ తినే ఆమ్లెట్‌ ఇదేనంటూ ఇన్‌స్టాగ్రమ్‌లో ఓ వీడియోను షేర్‌ చేసింది. ఈ ఆమ్లెట్‌ చేసే విధానం తెలుపుతూ.. స్వయంగా తనే ఈ ఆమ్లెట్‌ను ప్రిపేర్ చేసింది. ఆమె ఆమ్లెట్‌ వేసిన విధానం చూస్తే అందరూ షాకవుతారు. ఎందుకంటే.. అంత చక్కగా ఆమె ఆమ్లెట్‌ వేసింది. అందరూ రెగ్యులర్‌గా ఆమ్లెట్‌ కోసం వాడే పదార్థాలు కాకుండా ఆమె కొన్ని ఆకుకూరలు వాడటం విశేషం. ఆమ్లెట్‌ వేస్తున్న వీడియోని షేర్ చేసిన రష్మిక.. ''ఇది నేను ప్రతి రోజూ తినే ఆమ్లెట్‌.. మీరూ ట్రై చేయండి.. ఆ తర్వాత ఎలా ఉందో నాకు తెలియజేయండి..'' అని పేర్కొంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఆమె ఆమ్లెట్‌ ఎలా వేసిందో మీరూ చూసేయండి. 

Updated Date - 2020-10-14T05:09:47+05:30 IST