నా తొలి ప్రాధాన్యత బాలూకే: మాధవపెద్ది సురేశ్

ABN , First Publish Date - 2020-08-25T00:28:18+05:30 IST

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ...

నా తొలి ప్రాధాన్యత బాలూకే: మాధవపెద్ది సురేశ్

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయనకు చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స కొనాసాగుతోంది. అయితే బాలు త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, అభిమానులు, పలువురు ప్రార్ధనలు చేస్తున్నారు. మ్యూజిక్ కంపోజర్ మాధవపెద్ది సురేశ్ .. బాలుతో ఉన్న అనుంబంధం, సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. ‘‘బాలు తో రెండు తరాల అనుంబంధం గుర్తుకువస్తుంది. మా బాబాయి మాగంటి సత్యంతో బాలు చాలా పాటలు పాడారు. మనం తినే అన్నం పేరు పాటలో చెప్పాలంటే బాలు. పెండ్యాల నాగేశ్వరరావు, ఘంటసాల అనుబంధం ఎంత గొప్పదో ఈ తరంలో మా ఇద్దరి అనుభందం అంత గొప్పది.


Updated Date - 2020-08-25T00:28:18+05:30 IST