మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ తొలి పాట వ‌చ్చేది అప్పుడే..

ABN , First Publish Date - 2020-02-27T00:06:14+05:30 IST

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ర్‌పై తెర‌కెక్కుతున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్  తొలి పాట వ‌చ్చేది అప్పుడే..

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ర్‌పై తెర‌కెక్కుతున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.   ఈ సినిమా ల్బమ్ నుంచి మెద‌టి పాట‌ను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు మొద‌లైయ్యాయి. మార్చి 2న  ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌’  తొలి పాటను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు బన్నీ వాసు, వాసు వర్మ తెలిపారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతుంది. ఏప్రిల్‌లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 

Updated Date - 2020-02-27T00:06:14+05:30 IST