‘మెరిసే మెరిసే’
ABN , First Publish Date - 2020-11-04T07:09:26+05:30 IST
దినేష్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మెరిసే మెరిసే’. శ్వేతా అవస్తీ కథానాయిక. పవన్ కుమార్.కె దర్శకత్వంలో వెంకటేశ్ కొత్తూరి నిర్మిస్తున్నారు...

దినేష్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మెరిసే మెరిసే’. శ్వేతా అవస్తీ కథానాయిక. పవన్ కుమార్.కె దర్శకత్వంలో వెంకటేశ్ కొత్తూరి నిర్మిస్తున్నారు. కామెడీ, లవ్, ఎమోషన్స్‌తో రూపొందుతున్న ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో పాటల్ని విడుదల చేసి, సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని నిర్మాత చెప్పారు.
Read more