మేరానామ్‌ జోకర్‌

ABN , First Publish Date - 2020-10-27T06:29:41+05:30 IST

సూర్యగోపాల్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘మేరా నామ్‌ జోకర్‌’. దసరా సందర్భంగా మారుతి క్లాప్‌తో ఈ చిత్రం...

మేరానామ్‌ జోకర్‌

సూర్యగోపాల్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం ‘మేరా నామ్‌ జోకర్‌’. దసరా సందర్భంగా మారుతి క్లాప్‌తో ఈ చిత్రం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులందరికీ తెలిసిన నటీనటుల్ని ఎంపిక చేయనున్నట్టు దర్శకుడు తెలిపారు. నవంబర్‌లో చిత్రీకరణ ప్రారంభిస్తామని నిర్మాతలు ఎన్‌. శివ, ఎస్‌.జి. కృష్ణ, నవీన్‌ చెప్పారు. 

Updated Date - 2020-10-27T06:29:41+05:30 IST