అవకాశాల కోసమేనా మన్నారా?.. వీడియో వైరల్‌

ABN , First Publish Date - 2020-11-06T04:36:04+05:30 IST

జక్కన్న, తిక్క, సీత వంటి చిత్రాలలో నటించిన మన్నారా చోప్రా అందరికీ గుర్తుండే ఉంటుంది. కాస్త బొద్దుగా ఉండే ఈ భామ కరోనా గ్యాప్‌లో స్లిమ్‌గా తయారవ్వడమే

అవకాశాల కోసమేనా మన్నారా?.. వీడియో వైరల్‌

జక్కన్న, తిక్క, సీత వంటి చిత్రాలలో నటించిన మన్నారా చోప్రా అందరికీ గుర్తుండే ఉంటుంది. కాస్త బొద్దుగా ఉండే ఈ భామ కరోనా గ్యాప్‌లో స్లిమ్‌గా తయారవ్వడమే కాకుండా.. హాట్‌ హాట్‌ ఫొటోలతో నెటిజన్లకు పిచ్చెక్కిస్తోంది. గ్లామర్‌గా కనిపించేందుకు కూడా రెడీ అన్నట్లుగా ఆమె షేర్‌ చేస్తున్న ఫొటోలు ఉన్నాయంటే.. ఏ రేంజ్‌లో అమ్మడిలో ఛేంజ్‌ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఎలాగైనా దర్శకనిర్మాతల కళ్ళలో పడాలని మన్నారా చేయని ప్రయత్నాలు లేవంటే నమ్మాలి మరి. తాజాగా ఆమె ఫొటోషూట్‌ చేస్తున్న వీడియోని సోషల్‌ మీడియాకి వదిలింది. ఈ ఫొటోషూట్‌ చూస్తే.. అవకాశాల కోసం మన్నారా? ఇలా చేస్తుందా అని అనిపించకమానదు. ఇక ఈ వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. మరెందుకు ఆలస్యం.. మన్నారా అందాలని మీరూ చూసేయండి.

Updated Date - 2020-11-06T04:36:04+05:30 IST