మిమ్మల్ని ఎప్పుడూ అభిమానిస్తా: మహేష్

ABN , First Publish Date - 2020-06-10T18:32:20+05:30 IST

నటరత్న నందమూరి బాలకృష్ణ 60వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సామాన్యులే కాకుండా సినీ ప్రముఖులు

మిమ్మల్ని ఎప్పుడూ అభిమానిస్తా: మహేష్

నటరత్న నందమూరి బాలకృష్ణ 60వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా సామాన్యులే కాకుండా సినీ ప్రముఖులు సైతం సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా సూపర్‌స్టార్ మహేష్ కూడా బాలయ్యకు విషెస్ తెలియజేశారు. 


`ఎనర్జీతో నిండిన పవర్‌హౌస్, నేను ఎప్పుడూ అభిమానించే నటుడు నందమూరి బాలకృష్ణగారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఎప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాన`ని మహేష్ ట్వీట్ చేశాడు. 
Updated Date - 2020-06-10T18:32:20+05:30 IST