మహేష్ జిమ్ చూశారా?
ABN, First Publish Date - 2020-07-16T14:58:37+05:30
సినీ ప్రముఖులు తమ ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలిసిం
సినీ ప్రముఖులు తమ ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలిసిందే. ఇక సూపర్‌స్టార్ మహేష్ బాబు అందం గురించి, ఫిట్‌నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వయసుతోపాటే మహేష్ అందం కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఫిట్‌నెస్ కోసం మహేష్ చాలా శ్రమిస్తాడు.
ట్రైనర్ పర్యవేక్షణలో కఠినమైన వ్యాయామాలు చేస్తాడు. అందుకోసం ఇంట్లోనే విశాలమైన జిమ్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. మహేష్ పర్సనల్ జిమ్ విశేషాలను ఆయన భార్య నమత్ర ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. `ఫీల్ ది థండర్` అంటూ ఆ వీడియోను పోస్ట్ చేశారు.