మాస్ మహా రాజ్ వీరాభిమానిగా ‘కొంటె కుర్రాడు’

ABN , First Publish Date - 2020-04-06T18:06:09+05:30 IST

ఎస్.ఎమ్.ఫోర్ ఫిలిమ్స్ బ్యానర్‌లో రవితేజ అభిమాని ఎమ్.ఎన్.వి సాగర్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘కొంటె కుర్రాడు’.

మాస్ మహా రాజ్ వీరాభిమానిగా ‘కొంటె కుర్రాడు’

ఎస్.ఎమ్.ఫోర్ ఫిలిమ్స్ బ్యానర్‌లో  రవితేజ అభిమాని ఎమ్.ఎన్.వి సాగర్  స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం ‘కొంటె కుర్రాడు’. ఓ లోఫర్‌గాడి ప్రేమ కథ అనేది ఉపశీర్షిక. మాస్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా లో గాయత్రి పటేల్ హీరోయిన్‌గా నటిస్తుంది. రెండు మనసులు కలిసుండటం ఇష్టం లేక రెండు కుటుంబాలు చేసే యుద్ధమే ఈ ప్రేమకథ.  హైదరాబాద్, రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్ జరుపుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తామని దర్శకుడ‌న్నారు.

Updated Date - 2020-04-06T18:06:09+05:30 IST