సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వైరల్ అవుతున్న అగ్ర హీరోయిన్ల చిన్ననాటి ఫోటో

ABN, First Publish Date - 2020-04-16T13:13:38+05:30

బాలీవుడ్‌లో విజయవంతమైన నటీమణుల జాబితాలో కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఖాన్ ఉన్నారు. కరిష్మా కపూర్ 90 వ దశకంలో పరిశ్రమలో పలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాలీవుడ్‌లో విజయవంతమైన నటీమణుల జాబితాలో కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఖాన్ ఉన్నారు. కరిష్మా కపూర్ 90 వ దశకంలో పరిశ్రమలో పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. కరీనా కపూర్ తన సోదరి వారసత్వాన్ని అందుకుని చాలా విజయవంతమైన చిత్రాలను అందించడమే కాకుండా పరిశ్రమలో స్టార్డం  హోదాను దక్కించుకున్నారు. ఇప్పుడు వీరి చిన్ననాటి ఫోటో వైరల్ అవుతోంది.  ఈ ఫొటోలో వీరిద్దరూ చాలా  అందంగా కనిపిస్తున్నారు.  ఈ ఫోటోను అభిమానులు ఎంతగానో ఇష్టపడుతున్నారు. కరీష్మా కపూర్ కొంతకాలం క్రితం డిజిటల్ మీడియాలో అరంగేట్రం చేశారు. కరీనా నటించిన ఇంగ్లీష్ మీడియం చిత్రం ఇటీవలే విడుదలైంది. 

Updated Date - 2020-04-16T13:13:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!