వైరల్ అవుతున్న అగ్ర హీరోయిన్ల చిన్ననాటి ఫోటో
ABN , First Publish Date - 2020-04-16T13:13:38+05:30 IST
బాలీవుడ్‌లో విజయవంతమైన నటీమణుల జాబితాలో కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఖాన్ ఉన్నారు. కరిష్మా కపూర్ 90 వ దశకంలో పరిశ్రమలో పలు

బాలీవుడ్‌లో విజయవంతమైన నటీమణుల జాబితాలో కరిష్మా కపూర్, కరీనా కపూర్ ఖాన్ ఉన్నారు. కరిష్మా కపూర్ 90 వ దశకంలో పరిశ్రమలో పలు సూపర్ హిట్ చిత్రాలలో నటించారు. కరీనా కపూర్ తన సోదరి వారసత్వాన్ని అందుకుని చాలా విజయవంతమైన చిత్రాలను అందించడమే కాకుండా పరిశ్రమలో స్టార్డం హోదాను దక్కించుకున్నారు. ఇప్పుడు వీరి చిన్ననాటి ఫోటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో వీరిద్దరూ చాలా అందంగా కనిపిస్తున్నారు. ఈ ఫోటోను అభిమానులు ఎంతగానో ఇష్టపడుతున్నారు. కరీష్మా కపూర్ కొంతకాలం క్రితం డిజిటల్ మీడియాలో అరంగేట్రం చేశారు. కరీనా నటించిన ఇంగ్లీష్ మీడియం చిత్రం ఇటీవలే విడుదలైంది.