కనులు కనులను దోచాయంటే సెన్సార్ పూర్తి
ABN , First Publish Date - 2020-02-26T02:12:34+05:30 IST
దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘కణ్ణుమ్ కణ్ణుమ్ కొళ్లయడిత్తా’. తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’గా విడుదలవుతోంది.

దుల్కర్ సల్మాన్, రీతూ వర్మ జంటగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ ‘కణ్ణుమ్ కణ్ణుమ్ కొళ్లయడిత్తా’. తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’గా విడుదలవుతోంది. దేసింగ్ పెరియసామి దర్శకుడు. నిర్మాణ సంస్థలు వయోకామ్ 18 స్టూడియోస్, ఆంటో జోసెఫ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించాయి. ఫిబ్రవరి 28న సినిమా విడుదల కానుంది. సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్‌ను పొందింది. కె.ఎఫ్.సి. ఎంటర్‌టైన్‌మెంట్స్ తెలుగు హక్కులను దక్కించుకుంది. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 25వ చిత్రమిది.