మిస్‌ కాజల్‌గా చివరి రెండు రోజులు!

ABN , First Publish Date - 2020-10-28T16:22:25+05:30 IST

పలు భాషల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది చందమామ కాజల్ అగర్వాల్.

మిస్‌ కాజల్‌గా చివరి రెండు రోజులు!

పలు భాషల సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా వెలుగొందింది చందమామ కాజల్ అగర్వాల్. మరో రెండు రోజుల్లో తన బ్యాచిలర్ జీవితానికి ఫుల్‌స్టాప్ పెట్టబోతోంది. తను ప్రేమించిన గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకోబోతోంది. 


ఈ నేపథ్యంలో కాజల్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ చేసింది. `మిస్ కాజల్ అగర్వాల్‌గా చివరి రెండు రోజులు. నా సహోదరి నిషాతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాన`ని కాజల్ పేర్కొంది. నిషాతో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. Updated Date - 2020-10-28T16:22:25+05:30 IST