పంచదార బొమ్మ కాజల్‌ కల్యాణ సందడి షురూ

ABN , First Publish Date - 2020-10-30T04:50:16+05:30 IST

పంచదార బొమ్మ కాజల్‌ అగర్వాల్‌ ఇంకొన్ని గంటల్లో సింగిల్‌ స్టేటస్‌కి గుడ్‌ బై చెప్పబోతోంది. తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లూని ఆమె అక్టోబర్‌ 30న పెళ్లి చేసుకోబోతోంది. అయితే

పంచదార బొమ్మ కాజల్‌ కల్యాణ సందడి షురూ

పంచదార బొమ్మ కాజల్‌ అగర్వాల్‌ ఇంకొన్ని గంటల్లో సింగిల్‌ స్టేటస్‌కి గుడ్‌ బై చెప్పబోతోంది. తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లూని ఆమె అక్టోబర్‌ 30న పెళ్లి చేసుకోబోతోంది. అయితే ఇరు కుటుంబాలు పెళ్లి సంబరాలలో ఎంజాయ్‌ చేస్తున్నాయి. అటు గౌతమ్‌ తన ఇంటిలో పెళ్లి పనులు ఏం జరుగుతుందీ పోస్ట్ చేస్తుండగా.. కాజల్‌ కూడా తన పెళ్లి పనులని ఎలా ఎంజాయ్‌ చేస్తుందో తెలిపే వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. పసుపు ఫంక్షన్‌లో డ్యాన్స్‌లు చేసి మరీ అలరించిన కాజల్‌ వీడియో ఒకటి నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇక ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌కి సంబంధించి వీడియో కూడా తాజాగా నెట్‌లో వైరల్‌ అవుతోంది. మరి ఈ వీడియోల్లో కాజల్‌ ఎలా ఎంజాయ్‌ చేస్తుందో.. మీరూ ఓ లుక్‌ వేసుకోండి.


కాజల్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - 2020-10-30T04:50:16+05:30 IST