సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

తొలిసారి ఆ ప్రయత్నం చేస్తున్న కాజల్‌

ABN, First Publish Date - 2020-12-01T14:51:30+05:30

వివరాల మేరకు డైరెక్టర్‌ డీకే తెరకెక్కించే ఓ హారర్‌ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ నటించనుందట.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌.. రీసెంట్‌గా గౌతమ్‌ కిచ్లును పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత అసలు కాజల్‌ సినిమాలు చేస్తుందా? అనే సందేహం చాలా మందికి కూడా వచ్చింది. అయితే అప్పట్లోనే కాజల్‌ తన కెరీర్‌కు సంబంధించిన క్లారిటీ ఇచ్చేసింది. నచ్చిన సినిమాలు మాత్రమే చేస్తానని మాత్రమే చెప్పిన కాజల్‌ ఇప్పుడు కమిట్‌ అయిన సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. వీటిలో కమల్‌హాసన్‌ 'ఇండియన్‌ 2', చిరంజీవి 'ఆచార్య', దుల్కార్‌ సల్మాన్‌ సినిమాలున్నాయి.  హానీమూన్‌ ట్రిప్‌ పూర్తయిన తర్వాత కాజల్‌ సెట్స్‌లోకి వెళ్లడానికి ఓకే చెప్పేసింది. ఈ నేపథ్యంలో కాజల్‌ అగర్వాల్‌ ఓ కొత్త సినిమా చేయనుంది. వివరాల మేరకు డైరెక్టర్‌ డీకే తెరకెక్కించే ఓ హారర్‌ సినిమాలో కాజల్‌ అగర్వాల్‌ నటించనుందట. హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్‌ చేసిన కాజల్‌ ఇన్నేళ్లలో ఓ హారర్‌ మూవీలోనూ నటించలేదు. తొలిసారి ఓ హారర్‌ మూవీలో నటించడానికి ఓకే చెప్పింది. 


Updated Date - 2020-12-01T14:51:30+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!