సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వాళ్లను కలుసుకోవాలని ఉబలాటపడుతోన్న కాజల్

ABN, First Publish Date - 2020-05-03T16:56:23+05:30

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఇళ్లకే ప‌రిమిత‌మైన అంద‌రూ క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గి లాక్‌డౌన్ ఎత్తేసిన త‌ర్వాత త‌మ స్నేహితుల‌ను క‌లుసుకోవాల‌ని అనుకుంటున్నారు. అంద‌రిలాగానే అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ భావిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో ఇళ్లకే ప‌రిమిత‌మైన అంద‌రూ క‌రోనా ఎఫెక్ట్ త‌గ్గి లాక్‌డౌన్ ఎత్తేసిన త‌ర్వాత త‌మ స్నేహితుల‌ను క‌లుసుకోవాల‌ని అనుకుంటున్నారు. అంద‌రిలాగానే అందాల చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ భావిస్తోంది. ఈ విష‌యాన్ని ఆమె ఇన్‌డైరెక్ట్‌గా చెబుతూ త‌ను హీరోయిన్‌గా న‌టించిన బాద్‌షా సినిమాకు సంబంధించిన ఓ ఫొటోను త‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. అందులో కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో పాటు ఎన్టీఆర్‌, బ‌న్నీ, పూరీ జ‌గ‌న్నాథ్‌, శ్రీనువైట్ల ఉన్నారు.బార్సిలోనాలో ఎన్టీఆర్ ‘బాద్‌షా’, బ‌న్నీ ‘ఇద్ద‌ర‌మ్మాయిలతో..’ షూటింగ్స్ జ‌రిగిన‌ప్పుడు ఈ ఫొటోను అంద‌రూ క‌లిసి తీసుకున్నారు. ఆ ఫొటోను ఇప్పుడు షేర్ చేసిన కాజ‌ల్ ‘మిమ్మ‌ల్ని మ‌ళ్లీ క‌లుసుకోవ‌డానికి వేచి ఉండ‌లేను’ అనే మెసేజ్ కూడా పెట్టింది. 

Updated Date - 2020-05-03T16:56:23+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!