స్టార్ హీరో కూతురి బికినీ ట్రీట్!

ABN , First Publish Date - 2020-12-08T22:17:01+05:30 IST

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే.

స్టార్ హీరో కూతురి బికినీ ట్రీట్!

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. దర్శకురాలిగా ఎదిగేందుకు కృషి చేస్తున్న ఐరా ప్రస్తుతం తన బిజీ లైఫ్‌కి చిన్న బ్రేకిచ్చింది. లోనావాలాలో రిలాక్స్ అవుతోంది. ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 


బికినీ వేసుకుని స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఫొటోను, బాత్ ట‌బ్‌లో ప‌డుకొని పుస్త‌కం చ‌దువుతున్న ఫొటోను ఐరా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. జీవితంలో కొన్నిసార్లు విరామం చాలా అవసరమని, ప్రస్తుతం బ్రేక్ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్నానని, విరామం తర్వాత మళ్లీ వర్క్‌తో బిజీ అవుతానని ఐరా పేర్కొంది. 

Updated Date - 2020-12-08T22:17:01+05:30 IST