‘ఐపీసీ 376’ షూటింగ్‌ పూర్తి

ABN , First Publish Date - 2020-03-08T16:03:39+05:30 IST

నందితశ్వేత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హారర్‌ యాక్షన్‌ చిత్రం ‘ఐపీసీ 376’ షూటింగ్‌ పూర్తయింది. లేడీ ఓరియెంటెడ్‌ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నందిత పోలీసు

‘ఐపీసీ 376’ షూటింగ్‌ పూర్తి

నందితశ్వేత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న హారర్‌ యాక్షన్‌ చిత్రం ‘ఐపీసీ 376’ షూటింగ్‌ పూర్తయింది. లేడీ ఓరియెంటెడ్‌ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నందిత పోలీసు అధికారి పాత్రలో కనిపించనుంది. పోరాట దృశ్యాల్లో కూడా డూప్‌ లేకుండా నటించింది. రామ్‌కుమార్‌ సుబ్బరాయన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తమిళంతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. చిత్రీకరణ పూర్తికావడంతో సెట్స్‌లో చిత్ర బృందం కేక్‌ కట్‌ చేసి షూటింగ్‌ ప్యాకప్‌ చెప్పేసింది.


Updated Date - 2020-03-08T16:03:39+05:30 IST