మల్లిక పరిచయం..

ABN , First Publish Date - 2020-10-25T06:49:30+05:30 IST

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రమిది...

మల్లిక పరిచయం..

కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తున్న చిత్రం ‘చావు కబురు చల్లగా’. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న చిత్రమిది. కౌశిక్‌ పెగళ్లపాటి దర్శకుడు. ఇందులో మల్లికగా నటిస్తున్న లావణ్య ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘మాస్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. కార్తికేయ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. మల్లికగా లావణ్య లుక్‌కి చక్కని స్పందన వస్తోంది. రెగ్యులర్‌ సినిమా కాదిది’’ అని అన్నారు. 


Updated Date - 2020-10-25T06:49:30+05:30 IST

Read more