ఏడు పెంకులాట నేపథ్యంలో...

ABN , First Publish Date - 2020-10-25T06:53:37+05:30 IST

‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేం కార్తిక్‌ రత్నం, సుప్యార్థ్‌ సింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘లింగొచ్చా’. గేమ్‌ ఆఫ్‌ లవ్‌ అనేది ఉపశీర్షిక...

ఏడు పెంకులాట నేపథ్యంలో...

‘కేరాఫ్‌ కంచరపాలెం’ ఫేం కార్తిక్‌ రత్నం, సుప్యార్థ్‌ సింగ్‌ జంటగా నటిస్తున్న చిత్రం ‘లింగొచ్చా’. గేమ్‌ ఆఫ్‌ లవ్‌ అనేది ఉపశీర్షిక. ఆనంద్‌ బడా దర్శకుడు. దసరా సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను విశ్వక్సేన్‌ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఏడు పెంకులాట నేపధ్యంలో సాగే ప్రేమకథ ఇది. యథార్థ సంఘటనల స్పూర్తితో రాసిన ఈ కథ యూత్‌ ఫుల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అని చెప్పారు. 


Updated Date - 2020-10-25T06:53:37+05:30 IST