మార్చిలో అంగ్రేజీ...

ABN , First Publish Date - 2020-02-16T05:03:02+05:30 IST

మూడేళ్ల క్రితం ప్రేక్షకులకు ‘హిందీ మీడియమ్‌’ చూపించిన ఇర్ఫాన్‌ ఖాన్‌, మార్చి 23న ‘అంగ్రేజీ మీడియమ్‌’ చూపించడానికి సిద్ధమయ్యారు. కరీనా కపూర్‌ ఖాన్‌, రాధికా మదన్‌...

మార్చిలో అంగ్రేజీ...

మూడేళ్ల క్రితం ప్రేక్షకులకు ‘హిందీ మీడియమ్‌’ చూపించిన ఇర్ఫాన్‌ ఖాన్‌, మార్చి 23న ‘అంగ్రేజీ మీడియమ్‌’ చూపించడానికి సిద్ధమయ్యారు. కరీనా కపూర్‌ ఖాన్‌, రాధికా మదన్‌, దీపక్‌ డోబ్రియల్‌, డింపుల్‌ కపాడియా తదితరులు నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంది. విమర్శకులతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు, భారీ వసూళ్లు సాధించిన ‘హిందీ మీడియమ్‌’కి సాకేత్‌ చౌదరి దర్శకత్వం వహించగా... తాజా చిత్రానికి హోమీ అదజానియా దర్శకుడు.


Updated Date - 2020-02-16T05:03:02+05:30 IST