త్వరలో అన్ని విషయాలూ వెల్లడిస్తా: అల్లు శిరీష్

ABN , First Publish Date - 2020-02-21T18:31:26+05:30 IST

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసేందుకు యత్నిస్తున్న అల్లు శిరీష్.. ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్నాడు.

త్వరలో అన్ని విషయాలూ వెల్లడిస్తా: అల్లు శిరీష్

విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసేందుకు యత్నిస్తున్న అల్లు శిరీష్.. ఈ మధ్య కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఈసారి ప్రేక్షకులకు నచ్చే కథను ఎంచుకుని ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్ అల్లు శిరీష్ నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి అడుగగా.. ‘‘ఇంకొంచెం ఓపిక పట్టండి బ్రో. అన్నీ సెట్ అయిపోయాయి. మార్చిలో సెట్స్‌పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నా. త్వరలోనే అన్ని విషయాలూ వెల్లడిస్తా. మీరు ఓపికకి థాంక్యూ’’ అని ట్వీట్ చేశాడు. 


Updated Date - 2020-02-21T18:31:26+05:30 IST