నా రెక్కలు కత్తిరించొద్దు: రష్మిక

ABN , First Publish Date - 2020-10-23T16:46:19+05:30 IST

ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` సినిమాలతో సూపర్‌హిట్లు అందుకున్న హీరోయిన్ రష్మిక

నా రెక్కలు కత్తిరించొద్దు: రష్మిక

ఈ ఏడాది `సరిలేరు నీకెవ్వరు`, `భీష్మ` సినిమాలతో సూపర్‌హిట్లు అందుకున్న హీరోయిన్ రష్మిక మందన్నా మంచి జోరుమీదుంది. తెలుగు, కన్నడ, తమిళ సినిమాలతో బిజీ అయిపోయింది. ప్రస్తుతం బన్నీ, సుకుమార్ `పుష్ప`లో నటిస్తోంది. 


సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఎప్పటికప్పుడు తన ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది. తాజాగా సీతాకోకచిలుక పెయింటింగ్ మధ్య నిలబడి తీయించుకున్న ఫొటోను రష్మిక ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. `మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్టైతే నా రెక్కలు కత్తిరించకండి.. నన్ను ఎగరనివ్వండి` అని కామెంట్ చేసింది. Updated Date - 2020-10-23T16:46:19+05:30 IST