హీరో యాదా కృష్ణ మృతి!

ABN , First Publish Date - 2020-12-03T00:11:26+05:30 IST

పలు తెలుగు సినిమాల్లో నటించిన ఒకప్పటి హీరో యాదా కృష్ణ (61) గుండెపోటుతో మరణించారు.

హీరో యాదా కృష్ణ మృతి!

పలు తెలుగు సినిమాల్లో నటించిన ఒకప్పటి హీరో యాదా కృష్ణ (61) గుండెపోటుతో  మరణించారు. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో ఆయన తుదిశ్వాస విడిచారు. `గుప్త శాస్త్రం`, `వయసు కోరిక`, `పిక్నిక్` వంటి పలు సినిమాల్లో ఆయన నటించారు. 2010లో వచ్చిన `సంక్రాంతి అల్లుడు` ఆయన చివరి సినిమా. 20కి పైగా సినిమాల్లో నటించిన ఆయన పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు. 

Updated Date - 2020-12-03T00:11:26+05:30 IST