కలల్ని అమ్ముతాడు
ABN , First Publish Date - 2020-02-16T05:01:32+05:30 IST
అభిషేక్ బచ్చన్ హీరోగా కూకీ గులాటీ దర్శకత్వంలో అజయ్ దేవగణ్ నిర్మిస్తున్న ‘ది బిగ్ బుల్’ చిత్రాన్ని అక్టోబర్ 23న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ‘ది మ్యాన్ హూ ...

అభిషేక్ బచ్చన్ హీరోగా కూకీ గులాటీ దర్శకత్వంలో అజయ్ దేవగణ్ నిర్మిస్తున్న ‘ది బిగ్ బుల్’ చిత్రాన్ని అక్టోబర్ 23న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ‘ది మ్యాన్ హూ సోల్డ్ డ్రీమ్స్ టు ఇండియా’ (భారతదేశానికి కలల్ని అమ్మే వ్యక్తి) అనేది ఉపశీర్షిక. స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం స్ఫూర్తితో ఈ చిత్రం రూపొందించినట్టు సమాచారం.