చెవి సింగారం చూశారా?

ABN , First Publish Date - 2020-08-19T05:45:52+05:30 IST

సమంత చెవి చూశారా? సరికొత్తగా సింగారించుకున్నారు. కావాలంటే ఫొటో చూడండి. చెవి దిద్దు కాకుండా ముక్కుపుడక తరహాలో మరో నాలుగు చిన్న చిన్న దిద్దులు కనిపిస్తాయి...

చెవి సింగారం చూశారా?

సమంత చెవి చూశారా? సరికొత్తగా సింగారించుకున్నారు. కావాలంటే ఫొటో చూడండి. చెవి దిద్దు కాకుండా ముక్కుపుడక తరహాలో మరో నాలుగు చిన్న చిన్న దిద్దులు కనిపిస్తాయి. సాధారణంగా మహిళలు చెవులు కుట్టించుకుంటారు. చెవి పోగులు, జూకాలు, దిద్దులు... తదితర ఆభరాణాలు అలంకరించుకోవడం కోసం! సమంత సైతం గతంలో చెవులు కుట్టించుకున్నారు. నాయిక కనుక ప్రతి వేడుకలో కొత్త కొత్త అభరణాలతో స్టైల్‌గా కనిపించేవారు. తాజాగా కుడిచెవికి కొత్తగా మరో నాలుగు కుట్లు కుట్టించుకున్నారామె. ‘న్యూ పియసింగ్స్‌’ అని చెవికి కొత్త అలంకారాన్ని చూపిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఫొటో పోస్ట్‌ చేశారు. ఇదొక ఫ్యాషన్‌!

Updated Date - 2020-08-19T05:45:52+05:30 IST