మాల్దీవుల్లో హన్సిక ఆనంద క్షణాలు..!

ABN , First Publish Date - 2020-05-25T18:53:55+05:30 IST

ముంబై బ్యూటీ హన్సిక ఖాళీ దొరికితే దేశ విదేశాలు చుట్టేస్తుంటుంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్న హన్సిక పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటోంది.

మాల్దీవుల్లో హన్సిక ఆనంద క్షణాలు..!

ముంబై బ్యూటీ హన్సిక ఖాళీ దొరికితే దేశ విదేశాలు చుట్టేస్తుంటుంది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్న హన్సిక పాత జ్ఞాపకాలను నెమరవేసుకుంటోంది. తన డ్రీమ్‌ ప్రాజెక్టు ‘మహా’ విడుదల కోసం ఎదురుచూస్తున్న ఈ బ్యూటీక్వీన్‌.. సోషల్‌ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఈ మధ్యే సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ను కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తన ఇన్‌స్టాగ్రామ్‌లో బికినీ ఫొటో ఒకటి షేర్‌ చేసి.. మాల్టీవుల్లో గతంలో గడిపిన ఆనంద క్షణాలంటూ పేర్కొంది. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది.

Updated Date - 2020-05-25T18:53:55+05:30 IST

Read more