హంసానందం!

ABN , First Publish Date - 2020-09-29T19:44:32+05:30 IST

దర్శకుడు వంశీ రూపొందించిన `అనుమానస్పదం`చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ హంసా నందిని

హంసానందం!

దర్శకుడు వంశీ రూపొందించిన `అనుమానాస్పదం`చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకుల గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ హంసా నందిని. అయితే ఆ తర్వాత ఆమెకు హీరోయిన్ అవకాశాలు తెలుగు నుంచి పెద్దగా రాలేదు. అయితే ప్రత్యేక గీతాలు, అతిథి పాత్రల్లో మాత్రం చాలా ఎక్కువగా కనిపించింది. 


లాక్‌డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన హంసానందిని సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన హాట్ హాట్ ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తోంది. తాజాగా ఓ వీడియోను హంస ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఆ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Updated Date - 2020-09-29T19:44:32+05:30 IST