మంచితో మంచి...

ABN , First Publish Date - 2020-07-31T10:46:49+05:30 IST

దిల్‌ ప్రీత్‌, కోనేటి వెంకటేశ్‌, రత్న, అమృత్‌ కీలక పాత్రధారులుగా బాలరాజు.ఎస్‌ దర్శకనిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘వన్‌ నైట్‌ 999’. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను...

మంచితో మంచి...

దిల్‌ ప్రీత్‌, కోనేటి వెంకటేశ్‌, రత్న, అమృత్‌ కీలక పాత్రధారులుగా బాలరాజు.ఎస్‌ దర్శకనిర్మాతగా రూపొందుతున్న చిత్రం ‘వన్‌ నైట్‌ 999’. ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను టి.రామసత్యనారాయణ విడుదల చేశారు. దర్శకుడు బాలరాజు మాట్లాడుతూ ‘‘రెండు షార్ట్‌ ఫిల్మ్‌లు తీసిన అనుభవంతో ఈ సినిమా చేస్తున్నా. ‘మనం మంచి చేస్తే మనకు మంచి జరుగుతుంది’ అనే కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని తెలిపారు. 

Updated Date - 2020-07-31T10:46:49+05:30 IST