ఔత్సాహికుల ప్రోత్సాహం కోసం ఛాయ్ బిస్కెట్‌తో లహరి ఫిల్మ్స్ జోడీ

ABN , First Publish Date - 2020-12-22T06:16:13+05:30 IST

యూట్యూబ్‌ మాధ్యమంలో లీడింగ్‌లో ఉన్న ‘ఛాయ్‌ బిస్కెట్‌’ సంస్థ ‘ఛాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌’ ప్రొడక్షన్‌ హౌస్‌ను ప్రారంభించింది...

ఔత్సాహికుల ప్రోత్సాహం కోసం ఛాయ్ బిస్కెట్‌తో లహరి ఫిల్మ్స్ జోడీ

యూట్యూబ్‌ మాధ్యమంలో లీడింగ్‌లో ఉన్న ‘ఛాయ్‌ బిస్కెట్‌’ సంస్థ  ‘ఛాయ్‌ బిస్కెట్‌ ఫిల్మ్స్‌’  ప్రొడక్షన్‌ హౌస్‌ను ప్రారంభించింది. లహరి మ్యూజిక్‌ కంపెనీ చలన చిత్ర విభాగం ‘లహరి ఫిల్మ్స్‌’తో కలిసి ఫీచర్‌ చిత్రాలు రూపొందించనుంది. ఛాయ్‌బిస్కెట్‌ కో ఫౌండర్‌ అనురాగ్‌ మాట్లాడుతూ ‘‘ఔత్సాహిక, ప్రతిభావంతులైన రచయితలు, నటీనటులు, దర్శకులకు ఒక వేదికను అందించడమే మా సంస్థ  ముఖ్య ఉద్దేశ్యం’’ అని అన్నారు.

Updated Date - 2020-12-22T06:16:13+05:30 IST