ఎమ్జీఆర్ వర్ధంతికి...
ABN , First Publish Date - 2020-12-25T05:38:42+05:30 IST
జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతోన్న బయోపిక్ ‘తలైవి’. గురువారం ఎమ్జీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ చిత్రంలో ఆయన...

జయలలిత జీవితం ఆధారంగా రూపొందుతోన్న బయోపిక్ ‘తలైవి’. గురువారం ఎమ్జీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ చిత్రంలో ఆయన పాత్రధారి అరవింద్ స్వామి కొత్త లుక్‌ను విడుదల చేశారు. గతంలో ఎమ్జీఆర్ జయంతికి యంగ్ లుక్‌ను విడుదల చేయగా, ఇప్పుడు వర్ధంతికి తమిళనాడు ముఖ్యమంత్రిగా రాజకీయాల్లో ఉన్నతస్థాయికి చేరుకున్న సందర్భం స్ఫురణకు వచ్చే లుక్ విడుదల చేశారు. ఈ చిత్రంలో జయలలితగా కంగనా రనౌత్ నటిస్తున్న సంగతి తెలిసిందే.
Read more